అభిమానంతో పుడతాను
అనుమానంతో మరణిస్తాను
కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు
నా గురించి చెప్పే శాస్త్రం కూడా లేదు
నాకు పేర్లు అనేకం
ప్రతి ఊరు నాకే సొంతం
నమ్మకానికి మారు పేరు
నాకెవ్వరూ సాటిరారు
అమ్మలా లాలిస్తాను
నాన్నలా రక్షిస్తాను
తోబుట్టువులా ప్రేమిస్తాను
నాకు లేదు స్వార్థం
పంచుకోవడం పంచిపెట్టడం నా గుణం
నా తోడు ఇస్తుంది ధైర్యం
వస్తుంది ఏమైనా చెయ్యగలం అనే భావం
గర్వంగా చెప్తున్నాను నా పేరు స్నేహం
ప్రేమకి ప్రతిరూపం అందరిని చేస్తాను ఐక్యం...
Written By,
Siva..
అనుమానంతో మరణిస్తాను
కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు
నా గురించి చెప్పే శాస్త్రం కూడా లేదు
నాకు పేర్లు అనేకం
ప్రతి ఊరు నాకే సొంతం
నమ్మకానికి మారు పేరు
నాకెవ్వరూ సాటిరారు
అమ్మలా లాలిస్తాను
నాన్నలా రక్షిస్తాను
తోబుట్టువులా ప్రేమిస్తాను
నాకు లేదు స్వార్థం
పంచుకోవడం పంచిపెట్టడం నా గుణం
నా తోడు ఇస్తుంది ధైర్యం
వస్తుంది ఏమైనా చెయ్యగలం అనే భావం
గర్వంగా చెప్తున్నాను నా పేరు స్నేహం
ప్రేమకి ప్రతిరూపం అందరిని చేస్తాను ఐక్యం...
Written By,
Siva..
No comments:
Post a Comment