Hi, Welcome to Siva's Poetry, HAPPY NEW YEAR TO U ALL."LOVE THE WORK U DO AND DO THE WORK U LOVE". Thanks for Staying With Us.Have A Nice Day :)

Saturday, February 13, 2010

Our main Problems solve them....................

కోపం, ద్వేషం, ఆవేశం మనలోని  లోపం అందరిలో సహజం  చేస్తాయి మన జీవితం అయోమయం
కోపం చాలా  ప్రమాదకరం దానిని లోలోపల దాచుకోవడం కాదు మనకు శ్రేయస్కరం
కోపానికి సమాధానం కాదు మౌనం దానిని సరైన  సమయంలో ప్రదర్శించడం  కలిగిస్తుంది మన మనస్సుకు  శాంతం
ద్వేషం పెద్ద నేరం కలిగిస్తుంది అందరిపైన  అనుమానం అందరి దగ్గర మనకు లభిస్తుంది అవమానం
ద్వేషాన్ని చేస్తుంది దూరం ప్రేమించడం కలిగిస్తుంది అందరికి మన  ఫై అభిమానం లభిస్తుంది అందరి దగ్గర గౌరవం
ఆవేశం మనలో మరో కోణం చూపిస్తుంది ఉగ్రరూపం అన్నింటికీ అదే కదా అనర్థం
ఆవేశానికి పరిష్కారం శాంతంగా ఆలోచించడం  మంచి నిర్ణయం తీసుకోవడం  అప్పుడే కదా అందరికి క్షేమం మనలోని భావోద్వేగాలను వ్యక్తపరచడం, ప్రేమించడం, శాంతంగా  ఆలోచించడం చేస్తాయి మన జీవితపయనం ఆనందమయం ..........

Written By,
Siva..

No comments:

Post a Comment