అందులో కోరెను నా ఈ చిన్న ప్రాణం ఒక వరం నీతో చెయ్యాలని స్నేహం
నువ్వు కనిపించిన క్షణం నాలో తెలియని సంతోషం మనస్సు ఆడెను ఆనందతాండవం
నువ్వు మాట్లాడిన నిమిషం నాకు వినిపించింది సరిగమల సంగీతం అనిపించింది మళ్లీ వినాలని నీ స్వరం
గాలికి లేదు రూపం నీటికి లేదు ఆకారం కానీ అవే మనకు జీవనాధారం
నువ్వే నా శ్వాసం నువ్వే నా దాహం నువ్వే నా సర్వస్వం
సూర్యుడు వెలుగుమయం చంద్రుడు చల్లధనం రెండు అవసరం కలకాలం
నీ చూపే చల్లధనం నీ నవ్వే వెలుగుమయం ఆ రెండు చేసాయి కలవరం నీ మీద జీవితకాలం
నా కులం, ధనం, బంధం కంటే నువ్వు తోడుండడం అంటే చాల ఇష్టం
నువ్వు ఎంత ఇష్టం అంటే నా సమాధానం నువ్వే నా ప్రాణం
అమ్మ అంటే మమకారం నాన్న అంటే సహకారం నువ్వంటే సంబరం కొండంత ధైర్యం
ఓ నేస్తం నువ్వే నా సమస్తం అందుకో ఈ సమయం నా హస్తం
నా ఉద్దేశం నా నిర్ధేశం నా జన్మకి అర్థం ఈ కావ్య సారాంశం నువ్వే నా గమ్యం
నా ఈ జీవిత ప్రయాణంలో నీ తోడు కోరుతూ చేస్తున్నా ఈ విన్నపం .
life time prison means 14years
to make you as my best friend for life time in the prison of my heart the above 14lines .
Written By,
Siva..
Siva..
No comments:
Post a Comment