tag:blogger.com,1999:blog-76763173370545022642024-02-20T12:41:17.904+05:30Siva's PoetryGenuine poetry can communicate before it is understood....sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7676317337054502264.post-82319467019994916172012-07-02T12:50:00.000+05:302012-07-02T12:50:53.963+05:30నా పేరు స్నేహం...
అభిమానంతో పుడతాను

అనుమానంతో మరణిస్తాను

కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు

నా గురించి చెప్పే శాస్త్రం కూడా లేదు

నాకు పేర్లు అనేకం

ప్రతి ఊరు నాకే సొంతం

నమ్మకానికి మారు పేరు

నాకెవ్వరూ సాటిరారు

అమ్మలా లాలిస్తాను

నాన్నలా రక్షిస్తాను

తోబుట్టువులా ప్రేమిస్తాను

నాకు లేదు స్వార్థం

పంచుకోవడం పంచిపెట్టడం నా గుణం

నా తోడు ఇస్తుంది ధైర్యం

వస్తుంది ఏమైనా చెయ్యగలం అనే భావం

గర్వంగా చెప్తున్నాను నా పేరు స్నేహం

ప్రేమకి ప్రతిరూపం అందరిని చేస్తాను ఐక్యం...

Written By,

Siva..

sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-79140937549686943742012-02-06T11:40:00.002+05:302012-02-06T11:40:55.374+05:30ఓ మనిషి
ఆలోచనావిచక్షణ జ్ఞానం కలిగిన మనిషిగా ఈ భూమి మీద పుట్టావు

భయపెడితే భయపడతావు

ధైర్యం చెప్తే చీకోడతావు

ద్వేషిస్తే దూషిస్తావు

ప్రేమిస్తే పిచ్చంటావు

సహాయం చేస్తే స్వార్థం అంటావు

నిరాకరిస్తే నిరాశపడతావు

అనుమానిస్తే అవమానమంటావు

అభిమానిస్తే ఆలోచిస్తావు

తప్పుంటే తప్పుకోవు

ఒప్పంటే ఒప్పుకోవు

మంచి చేసిన వారిని మరిచిపోతావు

చెడు చేస్తున్నా వారిని చేరదీస్తావు

వాడుకోవలిసిన వస్తువులను ప్రేమిస్తావు

ప్రేమించాల్సిన మనుషులను వాడుకుంటావు

కుల్లిపోతున్న సమాజాన్ని మార్చడానికి ఎవరో రావాలని కోరుకుంటావు

ఆ సమాజంలో నువ్వు ఒకడివని తెలిసి కూడా నిన్ను నువ్వు మార్చుకోవు

ఓ మనిషి నీకు అన్నీ తెలిసి చేస్తున్నావా ఇవన్నీ అందరితో కలిసి...?
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-57542407849309217862011-11-28T14:17:00.001+05:302011-12-01T14:37:24.671+05:30నీ స్నేహం
అమ్మలా అనునిత్యం లాలించేతత్వం

ఆలనాపాలనను ఆనందంతో అనుసందానం చేసే గుణం

ఇంకోసారి పుడతాడు అస్తమించిన ఆ సూర్యుడు ఒక్కసారే పుడతాడు ఈ ఆత్మీయుడు

ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అనుమతి లేకుండా మనసుకు చేరువవుతాడు

ఉడుతా భక్తికి ఆ శ్రీరాముని స్పర్శే నిదర్శనం నేను వేచిఉన్న నీ అనుగ్రహం కోసం

ఊపిరి ఉన్నంతవరకే ప్రాణం నువ్వు అను తోడు ఉన్నంతవరకు జీవితం ఒక పూలవనం

ఋతువులా వచ్చావు కొత్త ఆశలు నింపావు మదిలో ఒక తీపి గుర్తులా నిలిచావు

ఎవరైన ఎప్పు డైనా చవిచూసే ఒక తీపి అనుభవం అందరికి లబించే గొప్ప వరం అందుకు నువ్వే నిర్వచనం

ఏమని చెప్పను, ఎంతని చెప్పను నీ పై ఇష్టం అది మాటల్లో చెప్పలేనంత రాతల్లో రాయలేనంత

ఐక్యమత్యమే మహా బలం అనుమానం లేదు నువ్వే నా మనోబలం

ఒకటి రెండు మూడు వీటికి లెక్కలేదు నీతో ప్రయాణానికి ముగింపు రాదు

ఓడిపోతామని ఆపను ఏపనిని వీడిపోతామని వదలను నీ చేయిని ఇప్పటికి ఎప్పటికి

ఔను నిజం నువ్వు ఉన్న సమయం యుగం ఒక క్షణం లేని తరుణం క్షణం ఒక యుగం

అంతంలేని ఈ అనుబందానికి రూపమే నువ్వు నీ స్నేహం

చిన్నతనంలో నేర్చిన ఓనామాలు నీస్నేహం నేర్పిన అనురాగాలు ఎప్పటికి మరిచిపోను

Written By,

Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-50880766665400066772011-05-08T11:31:00.004+05:302011-05-08T11:37:10.671+05:30IAM THERE FOR U................
Iam there for u in this world from the time I had taken my birth.

Iam there for u in the form of light to see u and make my path to reach u

Iam there for u to make u one of my best selection please add me at least one in your collection

Iam there for u as life time license use it any place but donot feel my presence as nusense

Iam there for u to tell how much i like u and how much i need u donot think it will bore u

Iam there for u to help u ever ,hurt never and remember u forever please forget me never

Iam there for u to do anything because u are everything for me donot tell iam nothing for u

Iam there for u to express my affection on u donot think it as domination over u

Iam there for u as a best friend till my last breath caring for u always

Yours

Always Needs U FRIEND...

Written By,

Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-90517783043272872122010-12-18T22:04:00.010+05:302010-12-19T13:39:41.556+05:30మాతృదేవోభవఅమ్మ నీ నామం ఎంతో మధురం అమ్మ అని పిలిచిన పలుకే బంగారం

అమ్మ కనిపించే దైవం మనకు దైవ సమానం పూజించాలి ప్రతిదినం తలుచుకోవాలి ప్రతిక్షణం

మన జననం అమ్మకు ప్రాణశంకటం పునఃర్జన్మం కానీ లెక్క చేయదు ప్రాణానైనా త్యాగం చెయ్యడం అదే అమ్మ గొప్పతనం

మనం వేసే ప్రతి అడుగు, మనం గడిపే ప్రతిక్షణం, మనం సాదించే ప్రతి విజయం దాని వెనుక ఉన్న రహస్యం అమ్మ మనకు తోడుఉండడం

మన ఆనందమే తన సంతోషంగా మన దుఃఖమే తన బాధగా మన భవిష్యత్తే తన లక్ష్యంగా మన పుట్టుక నుండి తన మరణం దాక మన ఆలనాపాలనా చూసుకునేదే అమ్మ

అమ్మ ప్రేమను కొలవడానికి లేదు ఏ కొలమానం ఎవరితో పోల్చలేని గొప్ప అద్భుతం

అమ్మ మనకు పంచిన ప్రేమలో ఒక్క శాతం మనం ఆమెకు అందిస్తే అదే అమ్మకి గొప్ప ఆనందం

అమ్మకి కలుగుతుంది దుఃఖం మనం తన ప్రేమను అర్థం చేసుకోని క్షణం ఏడుస్తుంది తన నిర్మల హృదయం

అమ్మ రుణం తీర్చుకోడం ఎవరితరం అటువంటి మన భవిష్యత్ నిర్మాత భవిష్యత్తును చెయ్యదు ప్రశ్నార్థకం

అమ్మ నాన్న కలయికే మనం వాళ్ళని కలిపి చూసుకోవడమే మనకు క్షేమం వాళ్ళను విడదీయడం పెద్ద నేరం

అమ్మను ప్రేమించలేనివాడు ఎవరిని ప్రేమించలేడు అమ్మని ప్రేమించేవారిని అందరు ప్రేమిస్తారు

అమ్మ గొప్పతనం చెప్పడానికి సరిపోదు నా జీవితం అమ్మే నా ప్రాణం, అమ్మ లేని లోకం శూన్యం కాపాడుకుందాం అనుక్షణం ,ప్రతి అమ్మకు నా ఈ కవిత అంకితం.

A - Annivella

M - Manaku

M - Mamakaram

A - Andinchedi

Written By,

Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-60564685691333796512010-11-28T10:03:00.000+05:302010-12-03T23:00:26.990+05:30అదినువ్వే నా నేస్తంఅనుకున్నాను ఈ నేలపైకి ఒక్కడిగా వస్తామని ఒక్కడిగానే ఈ నెలలో కలిసిపోతామని జీవితం అంటే ఇంతేనని

అనుకోలేదు మద్యలో అనురాగాలు ఆప్యాయతలు అభిమానాలు ఉంటాయని దానికి ప్రతిబింబం స్నేహమని

అనుకున్నాను ప్రపంచంలో వెతికితే దొరకని వస్తువు ఏది ఉండదని

అనుకోలేదు నేను వెతికాక దొరికిన ఆ అపురూపమైన వస్తువే స్నేహమని, నాకు మరోప్రపంచం చూపిస్తుందని

అనుకున్నాను అమ్మ-నాన్న, అక్క-చెల్లి , అన్న-తమ్ముడు, మన రక్త సంబందమని మనకోసం ఏమైన చేస్తారని

అనుకోలేదు మనకు ప్రేమను పంచి ప్రాణలను సైతం అర్పించే ఇంకో బంధం ఉందని అది స్నేహమని

అనుకున్నాను మన లోని భావాలను, సుఖ దుఖాలను, ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఒక సాధనం కావాలని

అనుకోలేదు ఆ సాధనం స్నేహమని ఆ స్నేహంతో ఏమైనా పంచుకోవచ్చని ఎంత పంచుకున్న ఇంకా చెప్పుకోవడానికి కొంచం ఉంటుందని

అనుకున్నాను మనం ఎంచుకునే ప్రతి మార్గంలో మంచి చెడులు ఉంటాయని వేసే ప్రతి ఆడుగు ఆచి తూచి వెయ్యాలని

అనుకోలేదు స్నేహంతో కలిసి వేసే ప్రతి అడుగు చివరికి మంచి మార్గానికే తీసుకొని వెళ్తుందని ఎందుకంటే స్నేహం అంటేనే నమ్మకమని

అనుకున్నాను ఒక విత్తనం నాటి నీరు పోసి పెంచితే అది ఒక వృక్షంమై మనకు నీడను ఇస్తుందని

అనుకోలేదు పరిచయం అనే విత్తనానికి అభిమానమే నీరు పోసి పంచితే స్నేహమనే మహా వృక్షంమై మనకు జీవితాంతం తోడు నీడగా ఉంటుందని

అనుకున్నాను ఒక దీపం ప్రపంచానికి వెలుగును ఇవ్వలేదని కాని ఆ దీపంతో కొన్ని వేల దీపాలను వెలిగిస్తే ప్రపంచం వెలుగుమయం అవుతుందని

అనుకోలేదు స్నేహమనే దీపంతో మనిషి లోని మంచి మనసును ప్రేమతో వెలిగిస్తే ప్రపంచం స్నేహమయం అవుతుందని

అనుకున్నాను కూడు గుడ్డ ఇల్లు మన జీవనానికి అవసరమని వాటిని సంపాదించుకోవడమే మన జీవితానికి అర్థమని

అనుకోలేదు ఆ మూడింటి సంపాదించుకోవడం సులభమని కాని ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోకుంటే ఆ జీవితం వ్యర్థమని

అనుకున్నాను మనిషికి జబ్బు చేస్తే వైద్యుడు ఇచ్చే ఔషదం నయం చేస్తుందని బాధను తగిస్తుందని

అనుకోలేదు మనసుకి జబ్బు చేస్తే స్నేహితుడే వైద్యుడని స్నేహమే ఔషదం అని దాని తోడే బలమని ఓధార్పు ఇస్తుందని.

అనుకున్నాను దేవుడిని ప్రార్ధిస్తే మన కష్టాలను దూరం చేసి ధైర్యాన్ని ఇచ్చి వరాలు ప్రసాదిస్తాడని

అనుకోలేదు మనం ప్రార్ధించాకుండానే మన కష్టాలలో ఆదుకొని ధైర్యాన్ని ఇచ్చేది స్నేహమని ఆ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరమని

అనుకున్నాను అదృష్టం తలుపు తట్టి వస్తుందని మనం మెలుకువలో ఉండి ఆహ్వానిస్తే మన జీవితాన్నే మార్చేస్తుందని

అనుకోలేదు మన గుండె తలుపును తీసి స్నేహాన్ని ఆహ్వానిస్తే మన జీవితం ఆనందమయమని మంచి స్నేహితుడు లబించడమే మనకు గొప్ప అదృష్టమని

అనుకున్నాను ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆ స్నేహంతో స్నేహం చెయ్యాలని నా స్నేహం ఎవరితో అని

అనుకోలేదు నన్ను వరించిన అదృష్టం, నా బలం, ఆ దేవుని వరం, నా ఆనందం, నా స్నేహానికి ప్రతిరూపం అదినువ్వే రా నా నేస్తం

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7676317337054502264.post-26520579118425122782010-07-29T22:16:00.001+05:302010-12-04T12:40:24.903+05:30అమ్మాయిలు
గడుసరి సొగసరి చూడచక్కని పుత్తడిబొమ్మ లాంటి ఓ అమ్మాయిలు

మీ నవ్వు వికసించిన పువ్వులు వినసొంపైన సంగీత రాగల ధ్వనులు

మీ అందం అపురూపం పొగడడం ఎవరితరం దానిని ప్రశంసించి ఎందరో అయ్యారు ప్రముక కవులు

మీ వల్లే పుట్టాయి మనకు పురాణ ఇతిహాసాలు

మీ కోసం జరిగాయి ప్రపంచ యుద్ధాలు

మీ ప్రేమకోసం తపించి ప్రేమించి ఎందరో చరిత్రలో నిలిచారు అయ్యారు గొప్ప ప్రేమికులు

అమ్మలా లాలించి ప్రేయసిలా ప్రేమించి భార్యగా సేవలు చేసి అందరి గుండెలో అయ్యారు ఆరాధ్య దేవతలు

మీ మీద ఆధారిపడి ఉంటుంది ఒక కుటుంభం ఒక దేశం యొక్క కీర్తిప్రతిష్టలు

మీరు కాదు అంగడిలో ఆట బొమ్మలు రేపటి తరాన్ని నిర్మించే నిర్మాతలు వాళ్ళ భవిష్యతును వెలిగించే దీపాలు

మీరు అన్నం పెట్టడంలో అన్నపూర్ణలు దండించడంలో ఆదిపరాశక్తులు
ఇన్ని తెలిసిన మీరు చేసుకోకండి మీ జీవితం నవ్వులపాలు ఎప్పటికి అవ్వాలి బంగారు బాటలు ఇదే మా విన్నపాలు

మీరు లేని సృష్టికి ఉండవు రూపురేకలు కానీ మిమ్మల్ని అర్థంచేసుకోవడమే అందరికి పెద్ద సవాలు...........

Written By,

Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-37307908472197975752010-04-30T12:24:00.000+05:302010-12-03T23:01:34.740+05:30I DONOT WANT TO MISS U MY DEAR FRIEND
జీవితం విలువైనది, పరిమితమైనది ఎంతోమందిని పరిచయం చేసింది

అందులో అనుకోకుండా లభించిన వరం కాపాడుకుంటాను అనుక్షణం ఎదగాలి అనుదినం కావాలి అనునిత్యం అదే నాకు నీ స్నేహం

నీ స్నేహంతో చూసాను కొత్త బంగారు లోకం అయ్యావు నువ్వే నా ప్రపంచం

నీతో పంచుకున్న ప్రతి అనుభవం చేసింది బాధను కుదింపు ఆనందాన్ని రేటింపు

కంటికి కనురెప్ప తోడు ఎవ్వరు విడదీయలేరు నేను నీకు తోడు ఎప్పటికి వీడిపోను ఆ దైవం తోడు

గంగి గోవు పాలు గరిటెడు అయిన చాలు అన్నది ఆ వేమన పద్యం

నీతోటి స్నేహం ఎన్ని జన్మలకయినా చాలదు అన్నది నేను నమ్మిన సత్యం

వాడిన పువ్వు వికసించదు, గడిచిన కాలం తిరిగిరాదు ఇది అందరికి తెలిసిన నిజం

కాని నువ్వు నాకు దూరమైనా నీ నవ్వులే వికసించిన పువ్వులు ఎప్పటికి వాడిపోవు నీ జ్ఞాపకాలే ఎప్పటికి గుర్తుంటాయి కలకాలం

అన్ని చోట్ల ఉన్న దేవుడు కనిపించడు వినిపించడు కాని మన జీవన ప్రయాణానికి దారి చూపిస్తాడు

నా గుండెంతా నిండిన నువ్వు ఎప్పటికయినా కనిపిస్తావని వినిపిస్తావని నిన్ను దరి చేరే దారి కోసం ఎదురు చూస్తూనే ఉంటాను

నింగి నేలను చేరలేదనే బాధను మేగం అయి కరిగి వర్షంగా మారి భూమిని చేరి తెలుపుతుంది కదా

నిన్ను చేరాలని నా కంటి నుండి కారిన ప్రతి కన్నీరు ఆవిరి అయి నిన్ను చేరలేదా నేస్తమా
జీవితం లో తోడునిలిచిన మిత్రమా ఎప్పటికి నీ తోడు కోరుతూ ఇట్లు మన స్నేహం

FRIEND(Few Relations In Earth Never Dies)

You are my FRIEND remembers you till my life ends..........

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-50265844965915326782010-02-14T11:18:00.001+05:302010-12-03T23:03:11.264+05:30I LOVE YOU...............

I Love You as you are like my mother in showing love and affection

I Love You as you are like my father in caring and supporting

I Love You as you are like my teacher in teaching new things and guiding new ways

I Love You as you are like my friend in sharing, bearing and enjoying in all times

I Love You as you are not only in my thought but also in every beat of my heart

I Love You as love is blind because my heart has no eyes to see you but feels you and your presence

I Love You as life comes only once so I do not want to miss you in this chance

I Love You as I believe in god, for the question who he showed answer as you

I Love You as my love do not gives you pain it always wants you to be fine

I Love You as I forgot 123 and started counting 143 on seeing you

I Love You as I do not know how to impress but I want to express you that my love is true

I Love You as I feel fear with out you towards me nearer my dear

I Love You as as I tell you frank with out you my life is blank

I Love You as I want to to tell you, I Love You forever and forget you never

HAPPY VALENTINES DAY...................

Written By,

Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7676317337054502264.post-33063481342166045102010-02-13T22:57:00.000+05:302010-12-03T23:04:05.193+05:30Our main Problems solve them....................
కోపం, ద్వేషం, ఆవేశం మనలోని లోపం అందరిలో సహజం చేస్తాయి మన జీవితం అయోమయం

కోపం చాలా ప్రమాదకరం దానిని లోలోపల దాచుకోవడం కాదు మనకు శ్రేయస్కరం

కోపానికి సమాధానం కాదు మౌనం దానిని సరైన సమయంలో ప్రదర్శించడం కలిగిస్తుంది మన మనస్సుకు శాంతం

ద్వేషం పెద్ద నేరం కలిగిస్తుంది అందరిపైన అనుమానం అందరి దగ్గర మనకు లభిస్తుంది అవమానం

ద్వేషాన్ని చేస్తుంది దూరం ప్రేమించడం కలిగిస్తుంది అందరికి మన ఫై అభిమానం లభిస్తుంది అందరి దగ్గర గౌరవం

ఆవేశం మనలో మరో కోణం చూపిస్తుంది ఉగ్రరూపం అన్నింటికీ అదే కదా అనర్థం

ఆవేశానికి పరిష్కారం శాంతంగా ఆలోచించడం మంచి నిర్ణయం తీసుకోవడం అప్పుడే కదా అందరికి క్షేమం మనలోని భావోద్వేగాలను వ్యక్తపరచడం, ప్రేమించడం, శాంతంగా ఆలోచించడం చేస్తాయి మన జీవితపయనం ఆనందమయం ..........

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-23055135497501305842010-02-13T22:55:00.000+05:302010-12-03T23:04:40.970+05:30We are here for You - The Societyవికలాంగులు దైవసమానులు వారి సేవకు కావాలి ఒక సేవకుడు

చూపు, రూపు, మాట ,మతి లేని వాడు కాడు వికలాంగుడు

నిజమైన వికలాంగుడు వీడు చెప్తున్నాను జాగ్రత్తగా చూడు

మానవత్వం లేనివాడు దయ చూపని వాడు కళ్ళున్న అంధుడు

సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రేమను పంచని వాడు చేతులున్న అవటివాడు

సాటి మనిషి బాధ విననని వాడు పట్టించుకోని వాడు చేవ్వులున్న చెవిటి వాడు

సాటి మనిషికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురు మాట్లాడని వాడు మాటలు వచ్చిన మూగవాడు

సాటి మనిషి కోసం ఆలోచించని వాడు స్వార్థంతో మతిబ్రమించినవాడు

మనస్సు లేని వాడు మనిషిని మనిషిగా చూడని వాడు అసలు మనిషేకాడు

చూపు లేని వాడు కళ్ళు లేవని బాధపడడు దారి చూపేవాడు ఉన్నాడని

నడవలేని వాడు కాళ్ళు లేవని జీవన ప్రయాణం ఆపడు నడిపించేవాడు ఉన్నాడని

మాటలు రానివాడు మౌనంగా ఉండడు తనను అర్థం చేసుకునేవాడు ఉన్నాడని

మతిస్తిమితం లేనివాడు తనకోసం ఆలోచించడు తనను పట్టిచించుకునే వాడు ఉన్నాడని

వారి సంకల్పమే వారి ధైర్యం వారి ధైర్యమే వారి నమ్మకం అదే వారి ఆత్మస్త్యర్యం

ఆ నమ్మకమే మనం ఈ సమాజం వారికి చెయ్యి అందిస్తామని సహాయం చేస్తామని

ఆ నమ్మకాన్ని మనం అవహేళన చెయ్యదు చెయ్యి అందిస్తాం సహాయపడదాం

"మానవ సేవే మాధవ సేవ" మనం ఒకరికిఒకరం సేవకులు అవుదాం అది చూసి గర్వించాలి మనల్ని పుట్టించినవాడు ఆ దేవుడు

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-67252204038167302382009-11-07T18:21:00.000+05:302010-12-03T23:09:41.807+05:30You are my Lifeజీవితం ఒక పయనం జననం మరణం రెప్ప పాటు ఈ జీవితం
అందులో కోరెను నా ఈ చిన్న ప్రాణం ఒక వరం నీతో చెయ్యాలని స్నేహం
నువ్వు కనిపించిన క్షణం నాలో తెలియని సంతోషం మనస్సు ఆడెను ఆనందతాండవం
నువ్వు మాట్లాడిన నిమిషం నాకు వినిపించింది సరిగమల సంగీతం అనిపించింది మళ్లీ వినాలని నీ స్వరం
గాలికి లేదు రూపం నీటికి లేదు ఆకారం కానీ అవే మనకు జీవనాధారం
నువ్వే నా శ్వాసం నువ్వే నా దాహం నువ్వే నా సర్వస్వం
సూర్యుడు వెలుగుమయం చంద్రుడు చల్లధనం రెండు అవసరం కలకాలం
నీ చూపే చల్లధనం నీ నవ్వే వెలుగుమయం ఆ రెండు చేసాయి కలవరం నీ మీద జీవితకాలం
నా కులం, ధనం, బంధం కంటే నువ్వు తోడుండడం అంటే చాల ఇష్టం
నువ్వు ఎంత ఇష్టం అంటే నా సమాధానం నువ్వే నా ప్రాణం
అమ్మ అంటే మమకారం నాన్న అంటే సహకారం నువ్వంటే సంబరం కొండంత ధైర్యం
ఓ నేస్తం నువ్వే నా సమస్తం అందుకో ఈ సమయం నా హస్తం
నా ఉద్దేశం నా నిర్ధేశం నా జన్మకి అర్థం ఈ కావ్య సారాంశం నువ్వే నా గమ్యం
నా ఈ జీవిత ప్రయాణంలో నీ తోడు కోరుతూ చేస్తున్నా ఈ విన్నపం .

life time prison means 14years

to make you as my best friend for life time in the prison of my heart the above 14lines .

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-13983753297336386522009-11-07T18:17:00.000+05:302010-12-03T23:05:08.862+05:30You are my God GiftYou are my valuable gift from creator that i find never

You are my thoughts mirror so iam very clever

You are my happiness elevator hold me so higher

You are my Good luck lighter made my life brighter

You are my blossams flower fall on me like shower

You are my protector so iam always safe without fear

You are my doctor so i feel very better

You are my mentor so iam always a winner

You are my supporter so iam always a leader

You are my feeling inner so we are similar

You are my base pillar so our friendship stands very stronger

You are my neither my brother nor my relative nearer but you are my heart visitor

You are my speaker iam always your listener

You create either horror or terror iam always in your favour

You hate me or like me but iam your friendship builder as a life time contractor

You remember me or not but i won't forgot you in my life forever

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7676317337054502264.post-34349107109641798982009-11-07T18:14:00.001+05:302010-12-03T23:06:58.767+05:30Donot become a Lover

if u r clever donot try for lover

if she has brother then u have to bother and become a fighter

to maintain her u have to break bank locker

to make her laughter u become joker

to analyse her u have to think like computer

to be her heart winner but it happens never

to have ur future brighter its better leave her forever

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-54539963513420508462009-10-28T18:46:00.000+05:302010-12-03T23:07:37.283+05:30I Love My Family.......

Family means father mother brother and sister

Father the owner and your life long sponser

Mother the love server and happy home builder

Brother the power puts your position higher and makes you greater

Sister the added flavour and your happiness magnifier

Family is a free gift vocher from our creator

Use love fevicol to have your family bond stronger

Family is your power donot forget it forever

Twinkle twinkle little star family lover super star..............

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7676317337054502264.post-30345215078392966202009-10-28T18:39:00.000+05:302010-12-03T23:08:04.101+05:30You are My Friend
The relation that never end is friend with no expiration.

we are the products of god creation and gifted us friends as presentation.

No religion any location any direction no restriction

No hesitation only cooperation ,distribution and love exhibition.

Friend the source of inspiration acts as your respiration

with out any intension loves you upto his cremation.

we know for every action there will be equal and opposite reaction

but for every friend activation there will be tons and tons of joy celebration.

Breaks your silence plays music of relaxation as musician

sweeps all your problems,tensions and worries instantly as magician.

For your information this is my suggestion for any reason

to have your life satisfaction friendship is the only destination.

"HAPPY FRIENDSHIP DAY"

Thanks for being my friend...................

Written By,
Siva..
sivakumarhttp://www.blogger.com/profile/10304145882805896850noreply@blogger.com0